మీ కుటుంబ ఆరోగ్య బీమాలో పెట్టుబడి పెట్టడానికి 5 ముఖ్యమైన కారణాలు:
కుటుంబ సభ్యుల ఆరోగ్య సంబంధిత ఖర్చులను పరిష్కరించడానికి ఆరోగ్య బీమా కీలకం. అనుకోని ఆరోగ్య సమస్యలు లేదా వైద్య ఖర్చులు వచ్చే సందర్భంలో ఆర్థికంగా సంరక్షణ ఉంటుంది.
ఆర్ధిక భద్రత:
ఒకే పాలసీతో కుటుంబంలో అందరికీ కవరేజీ అందుతుంది. మీ పిల్లలు, జీవన భాగస్వామి మరియు తల్లిదండ్రులు అందరూ కాపాడబడతారు.
కుటుంబ మొత్తానికి కవరేజీ :
కుటుంబ ఆరోగ్య బీమా పాలసీలు వివిధ రకాల వైద్య సేవలను అందిస్తాయి, తద్వారా ఏదైనా వైద్య అవసరం ఉంటే మీకు సంరక్షణ లభిస్తుంది.
అనేక ఆరోగ్య సేవలు:
ఆరోగ్య బీమా పాలసీలు హాస్పిటల్ చెల్లింపులలో డిస్కౌంట్లు, ఫ్రీ హెల్త్ చెకప్‌లు వంటి అనేక అదనపు ప్రయోజనాలను అందిస్తాయి.
ప్రయోజనాలు :
ఒకసారి మొత్తం సొమ్ము వినియోగించిన తర్వాత కూడా అదే పాలసీ సంవత్సరంలో మరొక ఆరోగ్య సమస్య రాకపోతే, మొత్తం సొమ్మును తిరిగి పొందే అవకాశాన్ని కల్పిస్తాయి. ఇది మరింత రక్షణను అందిస్తుంది.
Restoration Benefit :
ఆరోగ్య సమస్యలు రాకముందే ఆరోగ్య బీమా తీసుకోవడం మంచిది. కాలక్రమేణా ఆరోగ్య పరిస్థితులు విషమించడంతో, ప్రీమియం తగ్గించుకోవడం కొరకు ముందుగానే తీసుకోవడం ఉత్తమం.