తక్కువ వడ్డీ రేటుతో పర్సనల్ లోన్ ఎలా పొందాలి? 5 బిగ్ స్టెప్స్!

మీరు ఎక్కువ వడ్డీతో ఇబ్బంది పడుతున్నారా? కేవలం 5 స్టెప్స్ ఫాలో అయితే చాలు!

వడ్డీ రేట్లు ఎలా పనిచేస్తాయి?

పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు ఇవి ఆధారపడి ఉంటాయి:  మీ CIBIL స్కోర్ బ్యాంక్ & NBFC పాలసీలు ఆదాయం & క్రెడిట్ హిస్టరీ

Arrow
Arrow
Arrow
Arrow

ఇవి మెరుగుపరిస్తే తక్కువ వడ్డీ రేటు వస్తుంది!

మంచి CIBIL స్కోర్

CIBIL స్కోర్ 750+ ఉంటే తక్కువ వడ్డీ రేటు వస్తుంది.

Arrow
Arrow

స్కోర్ పెంచాలంటే:

క్రెడిట్ కార్డు బకాయిలు టైం కంటే ముందే చెల్లించండి ఎక్కువ క్రెడిట్ యూజ్ చేయొద్దు (30% కన్నా తక్కువ)

750+

1

బ్యాంక్-వారీగా వడ్డీ రేట్లు వేరుగా ఉంటాయి!

Arrow
Arrow

అన్ని కాంపేర్ చేయండి ఇంటర్నెట్ లో వెతికితే తక్కువ వడ్డీ రేట్లు తెలుస్తాయి!

SBI, HDFC, ICICI, Bajaj Finserv, Kotak, Axis

వివిధ బ్యాంకులలో కంపేర్ చేయండి

2

మీ బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డు కంపెనీ దగ్గర ప్రీ-అప్రూవ్డ్ లోన్ ఉందో చూసుకోండి

Arrow
Arrow

తక్కువ వడ్డీ రేట్లు ఉండే అవకాశం తక్కువ డాక్యుమెంటేషన్, తక్కువ ప్రాసెసింగ్ టైం

ఎందుకంటే

ప్రీ-అప్రూవ్డ్ లోన్ అవకాశాలు చెక్ చేయండి

3

కో-సిగ్నర్ లేదా జాయింట్ లోన్ అంటే ఏమిటి?

Arrow
Arrow

మీకు CIBIL స్కోర్ తక్కువ అయితే, కో-సిగ్నర్ తో లోన్ తీసుకుంటే తక్కువ వడ్డీ రేటు వస్తుంది! జీతం ఉన్న కుటుంబ సభ్యుడిని కో-సిగ్నర్ గా చేర్చండి!

జాయింట్ లోన్ లేదా కో-సిగ్నర్ ఉపయోగించండి

4

మీరు బిజినెస్ లేదా సెల్ఫ్-ఎంప్లాయిడ్ అయితే

Arrow
Arrow

ముద్రా లోన్, PM స్వనిధి స్కీమ్‌లు ఉపయోగించండి తక్కువ వడ్డీ రేట్లు, నో కొలాటరల్!

గవర్నమెంట్ స్కీమ్‌లు ఉపయోగించండి

5

మరిన్ని ఫైనాన్స్ టిప్స్ కోసం మా వెబ్‌సైట్‌కి వెళ్లండి!

ఇప్పుడు మీకు తక్కువ వడ్డీ రేటుతో పర్సనల్ లోన్ పొందడం ఎలాగో తెలుసా?