భారతదేశంలో వివిధ రకాల రివార్డ్ క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్డులు ట్రావెల్, షాపింగ్, ఫ్యూయల్, డైనింగ్, లైఫ్స్టైల్ వంటి వినియోగాలకు రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్లు అందిస్తాయి. ఇప్పుడు వివిధ రకాల క్రెడిట్ కార్డుల లాభాలను తెలుసుకుందాం!
ఫ్లైట్ టికెట్ బుకింగ్, హోటల్ స్టే, లౌంజ్ యాక్సెస్ వంటి ప్రయోజనాలు మైల్ పాయింట్లు, ఫ్రీ ఫ్లైట్ అప్‌గ్రేడ్, ప్రయాణ బీమా లాభాలు ప్రముఖ ట్రావెల్ బ్రాండ్లతో ప్రత్యేక ఆఫర్లు
ఉదాహరణలు: HDFC Diners ClubMiles, SBI Air India Signature
క్యాష్‌బ్యాక్ రివార్డులు, బిల్లులపై డిస్కౌంట్లు ఇంధనం, దినసరి కొనుగోళ్లపై ప్రత్యేక రివార్డులు క్యాష్‌బ్యాక్ రేట్లు సాధారణంగా 1% - 5% వరకు ఉంటాయి
ఉదాహరణలు: ICICI Amazon Pay, Axis Flipkart Credit Card
ఉదాహరణలు: IndianOil Citi Card, BPCL SBI Credit Card, IDFC power plus credit card
డైనింగ్ & ఎంటర్టైన్‌మెంట్ క్రెడిట్ కార్డ్స్
రెస్టారెంట్లు, ఫుడ్ డెలివరీపై ప్రత్యేక రివార్డ్స్ సినిమా టికెట్లు, కంటెంట్ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్లు కేఫ్, క్లబ్బింగ్, లైవ్ ఈవెంట్స్ పై డిస్కౌంట్లు
ఉదాహరణలు: HDFC FoodPlus, SBI Prime Credit Card, Easydinner credit card
లైఫ్స్టైల్ & ప్రీమియం క్రెడిట్ కార్డ్స్
లగ్జరీ హోటల్ స్టే, హెల్త్ & స్పా బెనిఫిట్స్ ప్రీమియం బ్రాండ్లపై ప్రత్యేక డిస్కౌంట్లు ఎక్స్‌క్లూజివ్ మెంబర్ షిప్స్ & లిమిటెడ్ ఎడిషన్ ఆఫర్లు
ఉదాహరణలు: AMEX Platinum Card, HDFC Infinia Credit Card
ఆన్‌లైన్ షాపింగ్ రివార్డ్ క్రెడిట్ కార్డ్స్
Amazon, Flipkart, Myntra, Ajio వంటి షాపింగ్ లాభాలు EMI ఆఫర్లు, ప్రత్యేక క్యాష్‌బ్యాక్ డీల్స్ ఉచిత డెలివరీ, ఫాస్ట్ షిప్పింగ్ బెనిఫిట్స్
ఉదాహరణలు: Flipkart Axis Bank Credit Card, Amazon Pay ICICI Card
క్రెడిట్ కార్డ్స్ ఫీచర్లు, ఉపయోగాలు – నష్టాలు తెలుసుకోవడానికి క్లిక్ చేయండి.